Thu Mar 26 2026 00:52:51 GMT+0530 (India Standard Time)
ys jagan : నేటి నుంచి ప్రతి రోజూ జగన్ కేసులను?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై నేటి నుంచి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక రోజువారీ విచారణను చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై నేటి నుంచి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక రోజువారీ విచారణను చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై నేటి నుంచి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక రోజువారీ విచారణను చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను వెంటనే తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జగన్ కేసులపై కూడా నేటి నుంచి రోజు వారీ విచారణ చేపట్టనుంది. ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారని జగన్ పై పన్నెండు కేసులు నమోదయ్యాయి. వీటతో పాటు జగన్ తనను విచారణ నుంచి మినహాయించాలని కోరుతూ వేసిన పిటీషన్ తో పాటు 40 పిటీషన్లు కూడా విచారణకు రానున్నాయి.
Next Story