Tue Dec 16 2025 00:22:41 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : నేడు గవర్నర్ తో జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదుగంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళతారు. గవర్నర్ తో సమావేశం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదుగంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళతారు. గవర్నర్ తో సమావేశం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. సాయంత్రం ఐదుగంటలకు జగన్ రాజ్ భవన్ కు వెళతారు. గవర్నర్ తో సమావేశం కానున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలను జగన్ గవర్నర్ కు వివరించనున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ రాష్ట్రపతిని టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన తర్వాత జగన్ రాష్ట్రంలో జరిగిన వాస్తవ పరిస్థితులను గవర్నర్ కు వివరించనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు నిర్వహణపై కూడా జగన్ గవర్నర్ తో చర్చించనున్నారు.
Next Story