Sat Mar 21 2026 22:30:05 GMT+0530 (India Standard Time)
Kadapa : కడప జడ్పీ ఛైర్మన్ పేరు ఫైనల్ చేసిన జగన్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే కడప జిల్లా పరిషత్ ను వైసీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు గాను 38 డివిజన్లను [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే కడప జిల్లా పరిషత్ ను వైసీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు గాను 38 డివిజన్లను [more]

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎల్లుండి కౌంటింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే కడప జిల్లా పరిషత్ ను వైసీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు గాను 38 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. దీంతో కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ను వైసీపీ దక్కించుకున్నట్లయింది. అయితే కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. కౌంటింగ్ అనంతరం ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story