Thu Jan 29 2026 05:48:50 GMT+0000 (Coordinated Universal Time)
న్యాయనిపుణులతో జగన్
శానసమండలి సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయనిపుణులతో చర్చించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. [more]
శానసమండలి సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయనిపుణులతో చర్చించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. [more]

శానసమండలి సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయనిపుణులతో చర్చించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో జగన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ ను తీసుకువచ్చే అంశాలను జగన్ పరిశీలిస్తున్నారు. న్యాయ, రాజ్యాంగ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిన్న శాసనమండలిలో ఛైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story