Mon Mar 16 2026 00:30:10 GMT+0530 (India Standard Time)
ఇద్దరూ ఇడుపులపాయలోనే…?
నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కావడంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పించనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఇడుపులపాయ చేరుకున్నారు. ఆయన [more]
నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కావడంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పించనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఇడుపులపాయ చేరుకున్నారు. ఆయన [more]

నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కావడంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పించనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఇడుపులపాయ చేరుకున్నారు. ఆయన మరికొద్దిసేపట్లో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పిస్తారు. వైఎస్ షర్మిల సయితం ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళులర్పించనున్నారు. అయితే ఇద్దరూ వేర్వేరు సమయాల్లో ఘాట్ వద్దకు వస్తారని తెలిసింది. వైఎస్సార్ 12వ వర్థంతి సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
Next Story