Mon Jun 16 2025 19:24:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కడప జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ఇడుపుల పాయకు బయలుదేరనున్నారు. అక్కడ జగన్ పార్టీ నేతలతో సమావేశమవుతారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ఇడుపుల పాయకు బయలుదేరనున్నారు. అక్కడ జగన్ పార్టీ నేతలతో సమావేశమవుతారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ఇడుపుల పాయకు బయలుదేరనున్నారు. అక్కడ జగన్ పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఈరోజు రాత్రికి ఇడుపులపాయలోనే జగన్ బసచేస్తారు. రేపు ఉదయం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనలలో జగన్ పాల్గొంటారు.
Next Story