Fri Mar 20 2026 03:32:09 GMT+0530 (India Standard Time)
నేడు సిమ్లాకు జగన్ కుటుంబం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుటుంబంతో కలసి సిమ్లాకు వెళుతున్నారు. అక్కడే ఐదు రోజుల పాటు జగన్ కుటుంబం ఉండనుంది. ఈ నెల 28వ తేదీన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుటుంబంతో కలసి సిమ్లాకు వెళుతున్నారు. అక్కడే ఐదు రోజుల పాటు జగన్ కుటుంబం ఉండనుంది. ఈ నెల 28వ తేదీన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కుటుంబంతో కలసి సిమ్లాకు వెళుతున్నారు. అక్కడే ఐదు రోజుల పాటు జగన్ కుటుంబం ఉండనుంది. ఈ నెల 28వ తేదీన తమ వివాహ దినోత్సవాన్ని జగన్ దంపతులు సిమ్లాలో జరుపుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం గన్న వరం విమానాశ్రయం నుంచి బయలుదేరి చండీగఢ్ కు అక్కడి నుంచి సిమ్లాకు జగన్ కుటుంబం వెళుతుంది. తిరిగి ఈ నెల 31వ తేదీన జగన్ తాడేపల్లికి రానున్నారు.
Next Story