Fri Mar 20 2026 03:32:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపటి నుంచి జగన్ ఐదు రోజులు ఏపీకి దూరంగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదు రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఛండీఘడ్ కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి సిమ్లాకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదు రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఛండీఘడ్ కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి సిమ్లాకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదు రోజుల పాటు పర్యటనకు వెళుతున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఛండీఘడ్ కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి సిమ్లాకు వెళల్లనున్నారు. ఈ నెల 28వ తేదీన జగన్, భారతిల పెళ్లిరోజు. సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో కుటుంబంతో జగన్ ఐదు రోజులపాటు గడపాలని నిర్ణయించారు. రేపటి నుంచి జగన్ ఐదు రోజుల పాటు వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు. కుటుంబ సభ్యులతో గడప నున్నారు. కుటుంబంతో కలసి జగన్ రేపు ఛండీఘడ్ పర్యటకు బయలుదేరి వెళతారు.
Next Story