Thu Mar 19 2026 21:32:44 GMT+0530 (India Standard Time)
నేడు వారి ఖాతాల్లో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అగ్రిగోల్డ్ బాధితులకు నగదును అందజేయనున్నారు. ఇందుకోసం 666 కోట్లను కేటాయించారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో పది వేల లోపు డిపాజిట్ చేసిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అగ్రిగోల్డ్ బాధితులకు నగదును అందజేయనున్నారు. ఇందుకోసం 666 కోట్లను కేటాయించారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో పది వేల లోపు డిపాజిట్ చేసిన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అగ్రిగోల్డ్ బాధితులకు నగదును అందజేయనున్నారు. ఇందుకోసం 666 కోట్లను కేటాయించారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో పది వేల లోపు డిపాజిట్ చేసిన వారితో పాటు, ఇరవై వేల లోపు డిపాజిట్ చేసిన వారికి కూడా నగదును చెల్లించనున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని జగన్ తెలిపారు. వారికి ఇచ్చిన హామీ మేరకు నేడు జగన్ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.
Next Story