Wed Mar 18 2026 06:43:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ బెయిల్ రద్దుపై తీర్పు ఆగస్టు 25న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా పడింది. ఆగస్టు 25వ తేదీకి దీనిపై తీర్పు వాయిదా వేసింది. జగన్ బెయిల్ న రద్దు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా పడింది. ఆగస్టు 25వ తేదీకి దీనిపై తీర్పు వాయిదా వేసింది. జగన్ బెయిల్ న రద్దు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా పడింది. ఆగస్టు 25వ తేదీకి దీనిపై తీర్పు వాయిదా వేసింది. జగన్ బెయిల్ న రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ తన తరుపున వాదనలను లిఖితపూర్వకంగా తెలియజేసింది. జగన్ బెయిల్ రద్దుపై కోర్టు విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కౌంటర్ లో పేర్కొంది. దీంతో సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగన్ బెయిల్ రద్దుపై తీర్పును వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేశారు.
Next Story