Tue Mar 17 2026 03:19:45 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ పోలవరం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్వించనున్నారు. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులను జగన్ స్వయంగా చూసి తెలుసుకున్నారు. కాఫర్ డ్యామ్ [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్వించనున్నారు. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులను జగన్ స్వయంగా చూసి తెలుసుకున్నారు. కాఫర్ డ్యామ్ పనులు, రేడియల్ గేట్లు, అప్రోచ్ ఛానల్ ను పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతాధికారులతో జగన్ సమీక్షిస్తారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించనున్నారు. పోలవరంలో జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story