Sun Apr 05 2026 17:44:02 GMT+0530 (India Standard Time)
జగన్ పోలవరం పర్యటన వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో జగన్ వాయు మార్గం ద్వారా ప్రయాణించలేరు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో జగన్ వాయు మార్గం ద్వారా ప్రయాణించలేరు. దీంతో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో జగన్ వాయు మార్గం ద్వారా ప్రయాణించలేరు. దీంతో రేపు ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత జగన్ పోలవరం పర్యటన ఉండే అవకాశముంది.
Next Story