Mon Mar 16 2026 08:55:28 GMT+0530 (India Standard Time)
ఈనెల 14న జగన్ పోలవరం సందర్శన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14వ తేదీన పోలవర ప్రాజెక్ఠును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టును తాము అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14వ తేదీన పోలవర ప్రాజెక్ఠును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టును తాము అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 14వ తేదీన పోలవర ప్రాజెక్ఠును సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టును తాము అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు జగన్ స్వయంగా పోలవరంను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన తర్వత ఉన్నత స్థాయి సమీక్షను జగన్ నిర్వహించనున్నారు.
Next Story