Wed Mar 25 2026 03:44:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోర్టులో జగన్ కు షాక్
సీబీఐ కేసులో జగన్ కు చుక్కెదురయింది. అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలన్న జగన్ పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈరోజు మాత్రం వ్యక్తిగత హాజరు [more]
సీబీఐ కేసులో జగన్ కు చుక్కెదురయింది. అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలన్న జగన్ పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈరోజు మాత్రం వ్యక్తిగత హాజరు [more]

సీబీఐ కేసులో జగన్ కు చుక్కెదురయింది. అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలన్న జగన్ పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈరోజు మాత్రం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు నిచ్చింది. అయితే ఒక్కో ఛార్జి షీట్ పై విచారణ జరుగుతుండటంతో ప్రతి వారం కోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని, అన్నీ పిటీషన్లను కలసి ఒకే సారి విచారించాలని జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. అయితే సీబీఐ న్యాయస్థానం దీనిని కొట్టివేసింది.
Next Story