Wed Dec 17 2025 10:19:41 GMT+0000 (Coordinated Universal Time)
కుటుంబ పెద్ద మరణిస్తే ఆదుకోవడానికే ఈ పథకం
పేదల కోసమే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్ బీమా పథకాన్ని జగన్ ప్రారంభించారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ [more]
పేదల కోసమే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్ బీమా పథకాన్ని జగన్ ప్రారంభించారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ [more]

పేదల కోసమే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్ బీమా పథకాన్ని జగన్ ప్రారంభించారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. మొత్తం 750 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. పేద కుటుంబాల్లో పెద్ద ఏ కారణంతోనైనా మరణిస్తే వెంటనే బీమా సొమ్ములు వచ్చేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశామన్నారు. పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశ్యంతోనే వైఎస్సార్ బీమాను తెచ్చామన్నారు. కరోనాతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలను మాత్రం నిలుపుదల చేయడం లేదన్నారు.
Next Story