Mon Mar 16 2026 06:55:20 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొండవీటి వాడు సమీపంలో పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. కృష్ణా నదికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొండవీటి వాడు సమీపంలో పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. కృష్ణా నదికి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణానది కరకట్ట పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొండవీటి వాడు సమీపంలో పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పడు విజయవాడలో అనేక ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. దశాబ్దాల కాలం నాటి ఈసమస్యకు పరిష్కారం లభించబోతోంది. ఈ కార్యక్రమానికి అధికారులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story