Mon Mar 16 2026 12:21:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తప్పుడు రాతలపై జగన్ వార్నింగ్
ఒక వర్గం మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలను రాస్తున్నారని ఆయన అన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ [more]
ఒక వర్గం మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలను రాస్తున్నారని ఆయన అన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ [more]

ఒక వర్గం మీడియాపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలను రాస్తున్నారని ఆయన అన్నారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. కోవిడ్ ను ఎదుర్కొనడంలో రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ఓర్చుకోలేకనే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారని జగన్ అన్నారు. కనీస విలువలు పాటించకుండా ఈ వార్తలు రాస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ కొరత ఉందని ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. 70 శాతం ఆక్సిజన్ బెడ్స్, 70 శాతం వెంటిలేటర్స్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇంత నిస్సిగ్గుగా రాతలు ఎలా రాస్తున్నారని జగన్ ప్రశ్నించరు.
Next Story