Tue Mar 17 2026 03:18:47 GMT+0530 (India Standard Time)
ఆ ఘటన నన్ను కలచి వేసింది
తాడేపల్లి ఘటన తనను కలచి వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని జగన్ చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఘటన [more]
తాడేపల్లి ఘటన తనను కలచి వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని జగన్ చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఘటన [more]

తాడేపల్లి ఘటన తనను కలచి వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని జగన్ చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఘటన తనను బాధించిందన్నారు. దిశ చట్టాన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపామన్నారు. మహిళలు ధైర్యంగా తిరిగేలా చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంట ిఘటనలు జరగడం విచారకరమని జగన్ అభిప్రాయపడ్డారు.
Next Story