Tue Mar 17 2026 22:35:34 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ వారికి ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో విడత లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. వాహనమిత్ర [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో విడత లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. వాహనమిత్ర [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో విడత లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. వాహనమిత్ర పథకం కింద గత రెండు విడతలుగా పది వేల చొప్పున ఆర్థిక సాయం అందచేశారు. మూడో విడత ఆర్థిక సాయాన్ని జగన్ నేడు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఈరోజు జగన్ మొత్తం 2.48 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ పథకం కింద 2.48 లక్షల మంది లబ్ది పొందనున్నారు.
Next Story