Wed Mar 18 2026 00:22:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జులై 1వ తేదీకి వాయిదా వేసింది. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జులై 1వ తేదీకి వాయిదా వేసింది. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. జులై 1వ తేదీకి వాయిదా వేసింది. ఈరోజు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరిగింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరుపున న్యాయవాదులు కౌంటర్ వేశారు. దీనిపై వాదనలను విన్పించేందుకు కొంత సమయం కావాలని జగన్ తరుపున న్యాయవాదులు కోరారు. ఈ నెల 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా వాదనలను విన్పిస్తామని వారు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో దీనిపై విచారణను జులై 1వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
Next Story