Wed Mar 18 2026 01:59:33 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ బెయిల్ రద్దుపై?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటీషన్ పై నేడు విచారణ జగనుంది. ఇప్పటికే ఈ పిటీషన్ పై జగన్ తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఈరోజు విచారణలో జగన్ బెయిల్ రద్దుపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story