Wed Mar 25 2026 13:13:37 GMT+0530 (India Standard Time)
మూడు రోజుల పాటు జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జగన్ మూడు రోజుల పాటు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జగన్ మూడు రోజుల పాటు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జగన్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే ఉంటారు. ఈ నెల 13వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. విభజన అంశాలతో పాటు, రెండు రాష్ట్రాల నీటి పారుదల అంశాలపై జగన్ చర్చించనున్నారు. మూడు రోజుల పాటు జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు.
Next Story