Wed Mar 18 2026 06:28:13 GMT+0530 (India Standard Time)
ముగిసిన జగన్ ఢిల్లీ టూర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఢిల్లీలో జగన్ రెండు రోజుల పాటు పర్యటించారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఢిల్లీలో జగన్ రెండు రోజుల పాటు పర్యటించారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఢిల్లీలో జగన్ రెండు రోజుల పాటు పర్యటించారు. తొలిరోజు జలశక్తి మంత్రి షెకావత్, ప్రకాష్ జవదేకర్ లను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. నిన్న రాత్రి అమిత్ షాతో గంటన్నర పాటు జగన్ భేటీ అయ్యారు. ఈరోజు ధర్మేంద్ర ప్రదాన్, పియూష్ గోయల్ తో సమావేశమయ్యారు. తిరిగి తాడేపల్లికి జగన్ ప్రయాణమయ్యారు.
Next Story