Wed Mar 18 2026 08:01:02 GMT+0530 (India Standard Time)
గంటన్నర సేపు అమిత్ షాతో జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరించాల్సిందిగా జగన్ అమిత్ షాను [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరించాల్సిందిగా జగన్ అమిత్ షాను [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరించాల్సిందిగా జగన్ అమిత్ షాను కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని జగన్ అమిత్ షాను కోరారు. గత ఏడాది ఆగస్టులోనే దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకు వచ్చినట్లు జగన్ అమిత్ షా కుగుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ప్రత్యేక హోదాను ప్రకటించాలని జగన్ అమిత్ షాను కోరారు. దాదాపు గంటలన్న పాటు వీరి మధ్య భేటీ సాగింది.
Next Story