Wed Mar 18 2026 08:01:02 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి బయలుదేరిన జగన్
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు జగన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులు షెకావత్, ధర్మేంద్ర ప్రదాన్, [more]
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు జగన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులు షెకావత్, ధర్మేంద్ర ప్రదాన్, [more]

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు జగన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈరోజు కేంద్ర మంత్రులు షెకావత్, ధర్మేంద్ర ప్రదాన్, షెకావత్, ప్రకాశ్ జవదేకర్, అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాత్రి 9గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న జగన్ విభజన హామీల అంశాలపై చర్చించనున్నారు. రాత్రికి జగన్ ఢిల్లీలో బస చేస్తారు. రేపు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో జగన్ సమావేశం కానున్నారు.
Next Story