Wed Mar 18 2026 09:32:36 GMT+0530 (India Standard Time)
జగన్ ఢిల్లీకి… చాలా కాలం తర్వాత?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం పదిగంటలకు జగన్ ఢిల్లీ బయలుదేరి వెళతారు. జగన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం పదిగంటలకు జగన్ ఢిల్లీ బయలుదేరి వెళతారు. జగన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం పదిగంటలకు జగన్ ఢిల్లీ బయలుదేరి వెళతారు. జగన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం జగన్ విజయవాడ చేరుకుంటారు. చాలా కాలం తర్వాత జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story