Sat Dec 20 2025 09:54:17 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. హోంమంత్రి అమిత్ షా తో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. హోంమంత్రి అమిత్ షా తో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులతో సహా, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై జగన్ చర్చించే అవకాశముంది. ఏపీ కి రావాల్సిన వివిధ పెండింగ్ ప్రాజెక్టు లపై కూడా జగన్ చర్చించే అవకాశముంది. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా జగన్ కోరనున్నారు. మోదీ అపాయింట్ దొరికితే ఆయనను కూడా కలిసే అవకాశముంది.
Next Story