Thu Mar 19 2026 15:56:13 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ బెయిల్ పిటీషన్ పై…?
సీబీఐ కోర్టులో నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రానుంది. దీనిపై నేడు సీబీఐ కోర్టు విచారణ చేయనుంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ [more]
సీబీఐ కోర్టులో నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రానుంది. దీనిపై నేడు సీబీఐ కోర్టు విచారణ చేయనుంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ [more]

సీబీఐ కోర్టులో నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రానుంది. దీనిపై నేడు సీబీఐ కోర్టు విచారణ చేయనుంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ, జగన్ కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో తెలిపింది. నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సీీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story