Thu Mar 19 2026 22:33:47 GMT+0530 (India Standard Time)
జూన్ నెలలో వరసగా మూడు పథకాలు
జూన్ నెలలో వరసగా పథకాలను అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకోసం తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా నవరత్నాల [more]
జూన్ నెలలో వరసగా పథకాలను అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకోసం తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా నవరత్నాల [more]

జూన్ నెలలో వరసగా పథకాలను అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకోసం తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారు. జూన్ నెలలో తాము అమలు చేయే పథకాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 8వ తేదీన జగనన్న తోడు, జూన్ 15వ తేదీన వైఎస్సార్ వాహన మిత్ర, జూన్ 22న వైఎస్సార్ చేయూత పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాల ద్వారా లబ్దిదారులకు నగదును అందజేయనుంది.
Next Story