Fri Mar 20 2026 10:42:28 GMT+0530 (India Standard Time)
నేడు వారి ఖాతాల్లో నగదును జమ చేయనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి సంబంధించి నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైసార్ఆర్ రైతు భరోసా కింద తొలి విడత సాయాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి సంబంధించి నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైసార్ఆర్ రైతు భరోసా కింద తొలి విడత సాయాన్ని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానికి సంబంధించి నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైసార్ఆర్ రైతు భరోసా కింద తొలి విడత సాయాన్ని నేడు జగన్ అందించనున్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింది ఈ ఏడాది మొదటి విడత సొమ్ము 7,500 ల నగదును ప్రతి రైతుకు అందజేయనున్నారు. ఈ పథకం కింద మొత్తం 3,882 కోట్ల ను కేటాయించారు. కరోనా కష్ట సమయంలోనూ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదని జగన్ చెబుతున్నారు.
Next Story