Fri Mar 20 2026 10:42:28 GMT+0530 (India Standard Time)
ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెట్టండి
యూనివర్సిటీల్లో అన్ని ప్రమాణాలను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మేలు జరిగేలా ప్రమాణాలను పెంచాలని జగన్ అభిప్రాయపడ్డారు. దేశంలో టాప్ టెన్ లో [more]
యూనివర్సిటీల్లో అన్ని ప్రమాణాలను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మేలు జరిగేలా ప్రమాణాలను పెంచాలని జగన్ అభిప్రాయపడ్డారు. దేశంలో టాప్ టెన్ లో [more]

యూనివర్సిటీల్లో అన్ని ప్రమాణాలను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మేలు జరిగేలా ప్రమాణాలను పెంచాలని జగన్ అభిప్రాయపడ్డారు. దేశంలో టాప్ టెన్ లో మన యూనివర్సిటీలు ఉండేలా ప్లాన్ ను రూపొందించాలని జగన్ కోరారు. జేఎన్టీయూ లో రెండు యూనివర్సిటీలు, ఆంధ్ర, ఎస్వీ, పద్మావతి మహిళ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీల్లో మెరుగైన పరిస్థితిని తేవాలని జగన్ కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ప్రమాణాలను పెంచాలని జగన్ అధికారులను ఆదేశించారు
Next Story