Fri Mar 20 2026 19:32:10 GMT+0530 (India Standard Time)
జగన్ సీరియస్.. మరోసారి అలా జరగకుండా?
ఆక్సిజన్ సకాలంలో రాష్ట్రానికి చేరకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ను సకాలంలో తెప్పించడంలో విఫలమయ్యారని జగన్ అన్నట్లు తెలుస్తోంది. సమీక్షలో భాగంగా [more]
ఆక్సిజన్ సకాలంలో రాష్ట్రానికి చేరకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ను సకాలంలో తెప్పించడంలో విఫలమయ్యారని జగన్ అన్నట్లు తెలుస్తోంది. సమీక్షలో భాగంగా [more]

ఆక్సిజన్ సకాలంలో రాష్ట్రానికి చేరకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ను సకాలంలో తెప్పించడంలో విఫలమయ్యారని జగన్ అన్నట్లు తెలుస్తోంది. సమీక్షలో భాగంగా ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడలోపం జరుగుతుందో గుర్తించాలని జగన్ అధికారులు ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్ అధికారులతో జగన్ ఒక కమిటీని నియమించారు. వీరు తమిళనాడు, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించడం, రాష్ట్ర అవసరాలకు వినియోగించడంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Next Story