Sat Mar 21 2026 07:17:00 GMT+0530 (India Standard Time)
జగన్ కు జేఎంఎం స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై జార్ఖండ్ ముక్తి మోర్చా విమర్శలు చేసింది. చంద్రబాబుపై వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వంతో జగన్ స్నేహం కొనసాగిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రుల సూచనలను [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై జార్ఖండ్ ముక్తి మోర్చా విమర్శలు చేసింది. చంద్రబాబుపై వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వంతో జగన్ స్నేహం కొనసాగిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రుల సూచనలను [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై జార్ఖండ్ ముక్తి మోర్చా విమర్శలు చేసింది. చంద్రబాబుపై వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వంతో జగన్ స్నేహం కొనసాగిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ముఖ్యమంత్రుల సూచనలను ప్రధాని పట్టించుకోలేదని హేమంత్ సోరెన్ చేసిన ట్వీట్ సరైనదేనని జేఎంఎం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తుండటం వల్లనే జగన్ ప్రధానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని జేఎంఎం జగన్ కు కౌంటర్ ఇచ్చింది.
Next Story