Sun Dec 21 2025 13:09:26 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నేరుగా వారితో మాట్లాడుతూ…?
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఆక్సిజన్ పై స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, నేవీ అధికారులతో జగన్ [more]
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఆక్సిజన్ పై స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, నేవీ అధికారులతో జగన్ [more]

ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఆక్సిజన్ పై స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, నేవీ అధికారులతో జగన్ నేరుగా మాట్లాడారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఆక్సిజన్ ప్లాట్ నిర్వహణను తూర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ సరఫరాను నిత్యం పర్యవేక్షించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించింది. నేవీ సహకారంతో సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా నుంచి ఏపీకి ఆక్సిజన్ తో కూడి 25 క్రయోజనిక్ కంటైనర్లను తరలించాలని నిర్ణయించింది.
Next Story