Sat Mar 21 2026 14:34:02 GMT+0530 (India Standard Time)
హేమంత్ సోరెన్ కు జగన్ క్లాస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పు పట్టారు. కరోనా కష్ట సమయంలో అందరూ ఉమ్మడి పోరాటం చేయాలని జగన్ అభిప్రాయపడ్డారు. [more]
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పు పట్టారు. కరోనా కష్ట సమయంలో అందరూ ఉమ్మడి పోరాటం చేయాలని జగన్ అభిప్రాయపడ్డారు. [more]

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీరును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పు పట్టారు. కరోనా కష్ట సమయంలో అందరూ ఉమ్మడి పోరాటం చేయాలని జగన్ అభిప్రాయపడ్డారు. హేమంత్ సోరెన్ అంటే తనకు అపారమైన గౌరవముందన్నారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చు కాని, విపత్తు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని జగన్ ట్వీట్ చేశారు. దేశాన్ని బలహీన పర్చే వ్యాఖ్యలు చేయవద్దని జగన్ హేమంత్ సోరెన్ కు సూచిచారు. ప్రధానిని నిందించే బదులు కోవిడ్ పై పోరాటాన్ని ఉమ్మడిగా బలోపేతం చేద్దామని జగన్ పిలుపు నిచ్చారు.
Next Story