Sat Mar 21 2026 17:46:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ వాయిదా
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే జగన్ తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం [more]
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే జగన్ తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం [more]

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే జగన్ తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కోరింది. దీంతో ఈ పిటీషన్ పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సీబీఐ, జగన్ లు ఇద్దరూ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
Next Story