Sat Mar 21 2026 20:51:28 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు స్వీకరించింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నోటీసులు జారీ చేసింది. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, బెయిల్ ను రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story