Sat Mar 21 2026 22:19:15 GMT+0530 (India Standard Time)
వర్చువల్ పద్థతిలో ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో జగన్ వీటిని ప్రారంభించారు. కడపలో ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. కొత్త భవన ప్రారంభోత్సవాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో జగన్ వీటిని ప్రారంభించారు. కడపలో ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. కొత్త భవన ప్రారంభోత్సవాన్ని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో జగన్ వీటిని ప్రారంభించారు. కడపలో ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. కొత్త భవన ప్రారంభోత్సవాన్ని జగన్ చేశారు. అలాగే కడప బస్టాండ్ ను కూడా జగన్ ప్రారంభించారు. పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ ను కూడా జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కరోనా సమయంలోనూ ఎక్కడా అభివృద్ధి పనులను నిలిపేయకూడదని అధికారులను ఆదేశించారు.
Next Story