Sat Mar 21 2026 22:13:20 GMT+0530 (India Standard Time)
జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిసిస్థితులు, దాని నియంత్రణపై మోదీ జగన్ ను అడిగి తెలసుకున్నారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిసిస్థితులు, దాని నియంత్రణపై మోదీ జగన్ ను అడిగి తెలసుకున్నారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిసిస్థితులు, దాని నియంత్రణపై మోదీ జగన్ ను అడిగి తెలసుకున్నారు. కోవిడ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను గురంచి కూడా మోదీ జగన్ అడిగి తెలుసుకున్నారు. వైరస్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్నందున 18 గంటల పాటు ఏపీలో కర్ఫ్యూ పెట్టినట్లు జగన్ మోదీకి వివరించారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చామని చెప్పారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకుంటున్నామని, వ్యాక్సినేషన్ డోసులను ఏపీకి పంపాలని ఈ సందర్భంగా జగన్ మోదీని కోరినట్లు తెలిసింది.
Next Story