Sun Mar 22 2026 04:24:06 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీకి జగన్ మరో సారి లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయనున్నారు. వ్యాక్సిన్ డోసులను రాష్ట్రానికి త్వరగా కేటాయించాలని తన లేఖలో జగన్ కోరనున్నారు. 45 సంవత్సరాలు నిండిన [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయనున్నారు. వ్యాక్సిన్ డోసులను రాష్ట్రానికి త్వరగా కేటాయించాలని తన లేఖలో జగన్ కోరనున్నారు. 45 సంవత్సరాలు నిండిన [more]

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయనున్నారు. వ్యాక్సిన్ డోసులను రాష్ట్రానికి త్వరగా కేటాయించాలని తన లేఖలో జగన్ కోరనున్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకోసం వ్యాక్సిన్ డోసులు త్వరగా పంపాలని ఆయన కోరనున్నారు. కరోనా కేసులు ఏపీలో పెరుగుతున్న దృష్ట్యా తాము తీసుకున్న చర్యలను గురించి జగన్ ప్రధాని మోదీకి రాసే లేఖలో పేర్కొననున్నారు.
Next Story