Mon Mar 23 2026 00:43:00 GMT+0530 (India Standard Time)
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఇంతే.. కరోనాపై జగన్ కామెంట్స్
అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని జగన్ [more]
అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని జగన్ [more]

అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. కరోనాపై జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఈ సమీక్ష సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిష్కారానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా కన్పిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాక్సిన్ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యంపై అంచనా వేసిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story