Sun Dec 07 2025 03:21:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ వారి ఖాతాల్లో వెయ్యి కోట్ల జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానిని నిధులు విడుదల చేయనున్నారు. వెయ్యికోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానిని నిధులు విడుదల చేయనున్నారు. వెయ్యికోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మరో పథకానిని నిధులు విడుదల చేయనున్నారు. వెయ్యికోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్ల 1,048 కోట్ల రూపాయలను ఈరోజు జగన్ విడుదల చేయనున్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులను జమ చేయనున్నారు. దీనిద్వారా మొత్తం 11 లక్షల మంది లబ్ది పొందనున్నారు.
Next Story