Mon Mar 23 2026 10:57:59 GMT+0530 (India Standard Time)
కరోనా పై జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 104 కాల్ సెంటర్ ను పకడ్బందీగా నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కాల్ వచ్చిన మూడు గంటల్లోగా బెడ్స్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 104 కాల్ సెంటర్ ను పకడ్బందీగా నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కాల్ వచ్చిన మూడు గంటల్లోగా బెడ్స్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. 104 కాల్ సెంటర్ ను పకడ్బందీగా నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కాల్ వచ్చిన మూడు గంటల్లోగా బెడ్స్ ను కేటాయించాలన్నారు. తగిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలను 48 గంటల్లోగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. పెళ్లిళ్లకు యాభై మందిని మాత్రమే అనుమతించాలని, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్ లను మూసివేయాలని జగన్ ఆదేశించారు
Next Story