Mon Mar 23 2026 14:10:12 GMT+0530 (India Standard Time)
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని పేద ప్రజలందరికీ ఉచితంగా పది కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించాు. మే, జూన్ నెలలకు ఈ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని పేద ప్రజలందరికీ ఉచితంగా పది కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించాు. మే, జూన్ నెలలకు ఈ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని పేద ప్రజలందరికీ ఉచితంగా పది కేజీల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించాు. మే, జూన్ నెలలకు ఈ రేషన్ ను అందచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కేజీల బియ్యానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కేజీల బియ్యాన్ని ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 88 లక్షల మందికే బియ్యాన్ని అందజేయనుంది. అయితే జగన్ నిర్ణయం ద్వారా 1.47 కోట్ల మంది లబ్ది పొందనున్నారు.
Next Story