Mon Mar 23 2026 23:16:28 GMT+0530 (India Standard Time)
జస్టిస్ ఎన్వీ రమణకు జగన్ శుభాకాంక్షలు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడిగా అత్యున్నత పదవిని అధిష్టించడం ఆనందంగా ఉందని [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడిగా అత్యున్నత పదవిని అధిష్టించడం ఆనందంగా ఉందని [more]

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడిగా అత్యున్నత పదవిని అధిష్టించడం ఆనందంగా ఉందని జగన్ తెలిపారు. ఎన్వీ రమణ కిందిస్థాయి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజలంతా గర్వపడే రోజు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Next Story