Tue Mar 24 2026 09:26:08 GMT+0530 (India Standard Time)
జగన్ బెయిల్ పిటీషన్ పై ..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈనెల [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈనెల [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. రఘురామ కృష్ణంరాజు వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. రఘురామ కృష్ణంరాజు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణరావు వాదనలు విన్పించారు. అయితే ఈపిటీషన్ ను విచారించాలా? లేదా? అన్న దానిపై ఈ నెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
Next Story