Tue Mar 24 2026 13:42:36 GMT+0530 (India Standard Time)
కనీసం నైట్ కర్ఫ్యూ కూడా లేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు తీవ్రమవుతున్నా జగన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కనీసం నైట్ కర్ఫ్యూ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు తీవ్రమవుతున్నా జగన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కనీసం నైట్ కర్ఫ్యూ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు తీవ్రమవుతున్నా జగన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కనీసం నైట్ కర్ఫ్యూ కూడా పెట్టకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పెట్టారని, ఏపీలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, జగన్ వెంటనే కరోనా నియంత్రణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు మరింత మంది బలికాకముందే చర్యలు చేపట్టాలని కోరారు.
Next Story