Wed Mar 25 2026 00:05:15 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ హైలెవెల్ మీటింగ్.. కీలక నిర్ణయాల దిశగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉన్నతస్ధాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆంక్షలపై జగన్ నిర్ణయం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉన్నతస్ధాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆంక్షలపై జగన్ నిర్ణయం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉన్నతస్ధాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆంక్షలపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు విషయంలో నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. అలాగే రాత్రి వేళ కర్ఫ్యూ తోపాటు దేవాలయాల్లో ఆంక్షలు వంటివి కూడా కీలక నిర్ణయాల్లో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Next Story