Mon Apr 06 2026 02:31:04 GMT+0530 (India Standard Time)
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది… అప్రమత్తం కండి
కోవిడ్ సెకండ్ వేవ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఆందోెళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ల ప్రక్రియపై జగన్ సమీక్షించారు. రోగులకు మూడు గంటల్లోగా బెడ్స్ ను [more]
కోవిడ్ సెకండ్ వేవ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఆందోెళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ల ప్రక్రియపై జగన్ సమీక్షించారు. రోగులకు మూడు గంటల్లోగా బెడ్స్ ను [more]

కోవిడ్ సెకండ్ వేవ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఆందోెళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ల ప్రక్రియపై జగన్ సమీక్షించారు. రోగులకు మూడు గంటల్లోగా బెడ్స్ ను కేటాయించాలని జగన్ అధికారులను ఆదేశించారు. 104 కాల్ సెంటర్ కుమరింత ప్రాచుర్యాన్ని కల్పించారన్నారు. హోం ఐసొలేషన్ లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు వైద్య సలహాలను అందించాలని జగన్ ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మరిన్ని డోసుల కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని వైఎస్ జగన్ వివరించారు. ఆసుపత్రుల్లో ధరలను కూడా అదుపులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు.
Next Story