Tue Mar 24 2026 19:03:09 GMT+0530 (India Standard Time)
జగన్ లేఖకు వెంటనే స్పందించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కోవిడ్ డోసులను రెండురోజుల్లో పంపనున్నట్లు తెలిపిది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల జగన్ లేఖ రాసిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కోవిడ్ డోసులను రెండురోజుల్లో పంపనున్నట్లు తెలిపిది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల జగన్ లేఖ రాసిన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కోవిడ్ డోసులను రెండురోజుల్లో పంపనున్నట్లు తెలిపిది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత దృష్ట్యా ఇరవై ఐదు లక్షల డోసులు ఏపీకి పంపాలని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల్లో ఆరు లక్షల డోసులను పంపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నదే తమ కోరిక అని జగన్ తెలిపారు.
Next Story